Tuesday, September 9, 2008


మీరు మీ మొబైల్ నెంబర్ 995193224 అని పంపారు .కొంచెం నెంబర్ చెక్ చేసి మల్లి పంపించగలరు .నాది ఒక ప్రశ్న విజయవాడ ఆటో లకు లోకల్ నెంబర్ అంటే ఈ మద్య విజయవాడ పోలీస్ వారు ఆటో లకు నీలం రంగు సర్కిల్ లో తెలుపు రంగు నమ్బెర్స్ ఇస్తున్నారు కదా .మరి ఆ నంబెర్స్ RTA వారి దగ్గర వుంటాయా .ఆటో నంబెర్ ఈ క్రింది విధంగా వుంటుంది

No comments: