Tuesday, September 9, 2008


మీరు మీ మొబైల్ నెంబర్ 995193224 అని పంపారు .కొంచెం నెంబర్ చెక్ చేసి మల్లి పంపించగలరు .నాది ఒక ప్రశ్న విజయవాడ ఆటో లకు లోకల్ నెంబర్ అంటే ఈ మద్య విజయవాడ పోలీస్ వారు ఆటో లకు నీలం రంగు సర్కిల్ లో తెలుపు రంగు నమ్బెర్స్ ఇస్తున్నారు కదా .మరి ఆ నంబెర్స్ RTA వారి దగ్గర వుంటాయా .ఆటో నంబెర్ ఈ క్రింది విధంగా వుంటుంది

Wednesday, August 27, 2008

1) రాజకీయ అవినీతిని నిర్మూలించుట 2) గ్రామాలలో 'మంచినీరు'ని సమకూర్చుట 3) తెలంగాణా ఫై సానుకూలత 4) రాష్ట్రంలోని రైతులకు పెద్దపీట 5) సంపూర్ణ మద్యపాన నిషేదానికి కృషి 6) నక్సలిజం ఫై సానుకూలత 7) విద్యవిదానం లో మార్పులు 8) సామాజిక న్యాయం అమలు 9) సెజ్ ల పేరు చెప్పి రైతుల వ్యవసాయ భూమిని పారిశ్రేమిక వేత్తలకు ఇవ్వటాన్ని అరికట్టుట

Thursday, April 17, 2008

Watch Live free TV9 Telugu online Free free free

Watch Live free TV9 Telugu online Free free free